Pages

కస్టమర్ ఎవరికోసం ఎప్పుడూ వేచి ఉండడు:

కస్టమర్ ఎవరికోసం ఎప్పుడూ వేచి ఉండడు:
BTM లో బిరియాని తినడానికి అని మిట్ట మద్యనమ్ 12గ లకు బయటకి వచ్చా. ఇంకా ఆ హోటల్ వాడు ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నాడు. ఇంకా ఎంత టైం పడుతుంది భయ్యా అని అడిగితె వాడు, 10min అని చెప్పేడు. 10min వెయిట్ చేసే టైం లేక అల మెయిన్ రోడ్ వైపు అడుగులు వెసాము. నిజానికి మేము ఉండే ప్లేస్ కి నవరుచి హోటల్ దాదాపుగ కమ్ 2km ఉంటాది. ఏంచేద్దాం అని ఆలోచిస్తూనే నవరుచి వైపు అడుగులు వేసామూ. మాకు అక్కడకి వెళ్ళడానికి దగ్గర దగ్గర 30min పట్టింది. ఇంతకీ అక్కడకి వెళ్ళిన తరువాత అనిపించింది. 10min కూడా వెయిట్ చెయ్యలేము అన్నవాల్లము అంట దూరం, అంట టైం ఎండలో ఎందుకు నడిచేమ అని. ఇందులో  మోరల్ వెతుకుంటే,, కస్టమర్ ఎప్పుడు వేరే పనిలో ఎంగేజ్ అవ్వదనికే చూస్తాడు తప్ప వెయిట్ చెయ్యలేడు అని. ఇదే తరహ  మా బిజినెస్ లో చాల సార్లు జరిగిందని అన్నయ్య ఫోన్ చేసి చేప్పేడు. ఒక్క నిమిషం వెయిట్ చెయ్యండి సర్ అని చెప్తే, మల్లి వస్తాం అని వెళ్ళిపోయే వల్లే ఎక్కువ. అందుకేనేమో భహుస, పెద్ద  పెద్ద జేవేలేరి షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు, మనము వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచినంతవరకు ఇది చుడండి సర్, అది చుడండి సర్ అని విసిగించే సేల్స్ పర్సన్స్ మనకి కనిపిస్తరు. మనకి, ఒక కస్టమర్ గ  విసుగు ఉన్దోచు గాని, అదే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ అని అర్డమైంది.

లగడపాటి ఎక్కడ ??

లగడపాటి గారు ఎం చేస్తున్నారు??
మన పెప్పర్ స్ప్రే మినిస్టర్.. ఒహ్హ్ సారీ మాజీ మినిస్టర్ లగడపాటి గారు ఎం చేస్తున్నరాని ఆర తీయడానికి ఈమధ్య విజయవాడ బయలుదేరి రెండు రోజులు అక్కడే మకాం వేస్తె ఒక విషయం బయట పడింది. IPL7 ఫ్రాన్చిసే కోసం తెగ తిరిగెరట. ఇంతకీ ఆ ఫ్రాన్చిసే ఎవర అనేగ సందేహం.. అక్కడకే వస్తున్న.. అదేనండి.., తెలంగాణా విడిపోయిన తరువాత కాలిగా ఎందుకు ఉండడం అనుకున్నదేమో మరి హైదరాబాద్ ని తలదన్నే విధముగ ఒక జట్టు  ని ఏర్పాటు చేసే విఫలమయ్యారని వినికిడీ.. వీళ్ళు మేలుకునే లోగానే, IPL ఫ్రాన్చిసే వేలం పాట అన్ని ఇపోయాయంట. పార్లమెంట్ లోనే పడుకొని పనులు చేస్తారేమో అనుకునే వాడిని, నిజానికి వీళ్ళ నైజం అంతే అని తెలుసు కొని ముందు భాద అనిపించింది, తరువాత నవ్వు వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇదంతమన లాస్ట్ సమక్య ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఐడియానె అంట.. ఎంతైనా ఓవర్స్ అన్ని ఇపొయిన చివరి బాల్ ఇంకా మిగిలే ఉంది అనే గొప్ప ప్లేయర్ మరి..!!

ఇంకా చెప్పుకోవాలంటే మన అనువాద కర్త, మాటకారి ఐన రాజమండ్రి ఎంపి నవజొత్ సింగ్ సిద్దు పక్క సీట్ మేద కన్ను వేసేడంట. కాలి గ ఉంటె ఇలాటి ఆలోచనలే వస్తాయి మరి..!!

చేతకాని వెవస్త లో చేతకాని మంత్రులు

 చేతకాని వెవస్త లో చేతకాని మంత్రులు, వీళ్ళు పదవిలో ఉంటె ఎంత లేకపోతె ఎంత. భరించాము ఇంకనైన హింసించక మనస్సంతిగా బ్రతకనివ్వండి బాబు..! మీరు రాజీనామా చేస్తారేమో అని చూసాం. ఇంకా మాకు ఓపిక నసించినదనె చెప్పలి.  మీ డైలాగ్లు విని విని విసిగిపోయం.మా ప్రాంతము అభివృధి కాలేదుమా ప్రాంతము అభివృధి కాలేదు అని ఇప్పుడు చెప్తున్నా నాయకులు ఇంత కాలం మంత్రి పదవల్లొ ఉండి  ఏమి చేసారో అర్థం కావటం లేదు. నిన్న తెలంగాణా రాజీనామాలు చేసో, ఉద్యమాలు చేసో ఎలాగో ఒకలా సెపరేటు తెలంగాణా సాధించుకున్నరు. విదిపోయిందేదో విడిపోయింది ఇకనైనా కలిసిఉందాం అనే మాట అనకుండా మన రాయలసీమకు చెందిన  నాయకులు,మంత్రులు ప్రస్తుత పరిస్తితులను మరింత జటిలం చేస్తున్నారు. ఈరోజు టిజి  వెంకటేష్ మీడియా తో మాటలాడడం  చూస్తూ ఉంటె తమ పబ్బం గడుపుకోడానికి ఉత్తుత్తి ఉద్యమాలు పేరుతో సీమని అభివృధి పదం నుంచి మరొక అడుగు వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం సిగ్గులేకుండా కానిచెటట్టు మాటలడుతున్నారు. ఇంతకాలం మనం మనం వీళ్లకేన ఓట్లు వేసి గెలిపించినది అని సిగ్గు తో సగటు ఓటరుగ తల దిన్చుకోవాల్సి వస్తుంది. ఐన మన కర్మ కాకపొతే ఇంత చేతకాని వెదవలు మనకి నాయకులుగ ఉన్నారా?? హైకమాండ్ దగ్గర తమ సత్తా చుపించాలేకపోయరుకాని, ప్రతిప్రక్షాలను మాత్రం సమైక్యంగా ఉందాం రండి అని ముష్టి అడుగుకుంటున్నారు. మళ్ళి మద్యలో కొత్త రాజధాని మెలిక పెట్టి ఊరికే పబ్బం గాడుపుకుంటూ వచ్చే ప్రయతనం చేస్తున్నారనే విషయం మాత్రం అందరికి అర్ధం అవుతుంది