ఈమధ్య మనకి అలవాటైన న్యూస్ లో 'మళ్ళి పెట్రోల్ ధర పెంపు' ఒకటి . ఎప్పటిలాగే కాంగ్రెస్ మార్క్ రాజికీయలు దేశం లో కొనసాగిస్తూనే ఉంది. ఈరోజునుంచి మల్లి పెట్రోల్ మేద లిటరే కి 70పైసలు, డీజిల్ మీద 50పైసలు పెరిగింది. కానీ సగటు మానవుడి జీతబత్యాలు లో మాత్రం మార్పు రావడం లెదు. ఐన ఇది మనకి అలవాటేగ, రాత్రి ఐతే అమ్మకి మెడ కట్టిస్తాను అనడం, పొద్దున్నే చెప్పులు వేసుకొని బయటకి వెళ్ళిపోవడం. నాయకులను నిలదియ్యనంతవరకు వాళ్ళ ఆటలు అలానే సాగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. నిన్న తెలంగాణా అనే బాంబు చల్లబడకముందే ఇంకొక బాంబు పేల్చడం కాంగ్రెస్ మార్కు రాజికీయం తప్ప ఇంకేంటి..??మనసంగతి రేపు పెట్రోల్ బంక్ కి తెలుస్తుందిగాని దేశం లో మిగత చోట్ల రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..Democracy Redefined: This government is 'To the politicians, By the politicians and For the politicians'...!
సర్వసాధారణం
ఈమధ్య మనకి అలవాటైన న్యూస్ లో 'మళ్ళి పెట్రోల్ ధర పెంపు' ఒకటి . ఎప్పటిలాగే కాంగ్రెస్ మార్క్ రాజికీయలు దేశం లో కొనసాగిస్తూనే ఉంది. ఈరోజునుంచి మల్లి పెట్రోల్ మేద లిటరే కి 70పైసలు, డీజిల్ మీద 50పైసలు పెరిగింది. కానీ సగటు మానవుడి జీతబత్యాలు లో మాత్రం మార్పు రావడం లెదు. ఐన ఇది మనకి అలవాటేగ, రాత్రి ఐతే అమ్మకి మెడ కట్టిస్తాను అనడం, పొద్దున్నే చెప్పులు వేసుకొని బయటకి వెళ్ళిపోవడం. నాయకులను నిలదియ్యనంతవరకు వాళ్ళ ఆటలు అలానే సాగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. నిన్న తెలంగాణా అనే బాంబు చల్లబడకముందే ఇంకొక బాంబు పేల్చడం కాంగ్రెస్ మార్కు రాజికీయం తప్ప ఇంకేంటి..??మనసంగతి రేపు పెట్రోల్ బంక్ కి తెలుస్తుందిగాని దేశం లో మిగత చోట్ల రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..తెలంగాణా వచ్చేసింది,
తెలంగాణా వచ్చేసింది, కాని అందరిలోనూ ఒక్కటే సందేహం.. ఇంతకీ ఆ క్రెడిట్ ఎవరికీ దక్కుతుందనే.. తెలంగాణా కోసం సమ్మెలు ఉద్యమాలు చేసిన తెరాస దా, లేక తెరాస కోరిక తీర్చిన కాంగ్రెస్ ద..? మొత్తానికి బారతదేశంలో 29వ రాష్ట్రం ఆవిభావవించింది. మనకి కావలసినది అభివృది, ఇకనైనా ఒకరిమీద ఒకరు ఏడవకుండా బ్రతుకుతారని ఆశిద్దాం.. అభివృది పదంలో పయనిద్దాం అని ఆశిద్దాం.
డొక్కా కి డొక్కా పగిలిపోవాలి
డొక్కా కి డొక్కా పగిలిపోవాలి. నిన్నటి వరకు అందరూ నోరు మూసుకొని హై కమాండ్ ఏమి చెప్తే అది తల తోక ఆడించిన కాంగ్రెస్ మంత్రులు, ఈరోజు ఇంకొక అడుగు ముందుకువేసి తమ చేతకాని తనాన్నిమరొక సారి రుజువుచెసుకొన్నరు. తాడికొండ MLA Mr.డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు తెలంగాణా మీద నిర్ణయం వెలువడిన సందర్బంగా కొత్తగా రాజీనామా చెయ్యవలసిన అవసరంలేదని, కేంద్రం లో తమ హక్కులకోసం పోరాదుదాము అని పిలుపునిచ్చారు. అంటే దాని అర్ధం ఇంతకాలం సదరు మంత్రులు ఏమి చెయ్యలేదనేగ దాని అర్దమ్..! అసలు మనకి సిగ్గు ఉండాలి ఇలాంటివాకి వోట్ వేసి గెలిపిచినందుకు...
Subscribe to:
Posts (Atom)

