డొక్కా కి డొక్కా పగిలిపోవాలి. నిన్నటి వరకు అందరూ నోరు మూసుకొని హై కమాండ్ ఏమి చెప్తే అది తల తోక ఆడించిన కాంగ్రెస్ మంత్రులు, ఈరోజు ఇంకొక అడుగు ముందుకువేసి తమ చేతకాని తనాన్నిమరొక సారి రుజువుచెసుకొన్నరు. తాడికొండ MLA Mr.డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు తెలంగాణా మీద నిర్ణయం వెలువడిన సందర్బంగా కొత్తగా రాజీనామా చెయ్యవలసిన అవసరంలేదని, కేంద్రం లో తమ హక్కులకోసం పోరాదుదాము అని పిలుపునిచ్చారు. అంటే దాని అర్ధం ఇంతకాలం సదరు మంత్రులు ఏమి చెయ్యలేదనేగ దాని అర్దమ్..! అసలు మనకి సిగ్గు ఉండాలి ఇలాంటివాకి వోట్ వేసి గెలిపిచినందుకు...
No comments:
Post a Comment