పోలవరం మళ్లీ మొదలైంది
రాష్ట్ర, అంతరాష్ట్ర వివాదాల మధ్య నలిగిపోతున్న పోలవరం ప్రాజెక్ట్ఖ జాతీయ హోద ఫై కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభేజనకు అంగీకరిస్తూ మంగళవారం CWC చేసిన తీర్మానంలో పోలవరానికి జాతీయ హోద ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనీతో 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యకి ఒక పరిష్కారం దొరికినట్లింది.
No comments:
Post a Comment