ఈమధ్య మనకి అలవాటైన న్యూస్ లో 'మళ్ళి పెట్రోల్ ధర పెంపు' ఒకటి . ఎప్పటిలాగే కాంగ్రెస్ మార్క్ రాజికీయలు దేశం లో కొనసాగిస్తూనే ఉంది. ఈరోజునుంచి మల్లి పెట్రోల్ మేద లిటరే కి 70పైసలు, డీజిల్ మీద 50పైసలు పెరిగింది. కానీ సగటు మానవుడి జీతబత్యాలు లో మాత్రం మార్పు రావడం లెదు. ఐన ఇది మనకి అలవాటేగ, రాత్రి ఐతే అమ్మకి మెడ కట్టిస్తాను అనడం, పొద్దున్నే చెప్పులు వేసుకొని బయటకి వెళ్ళిపోవడం. నాయకులను నిలదియ్యనంతవరకు వాళ్ళ ఆటలు అలానే సాగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. నిన్న తెలంగాణా అనే బాంబు చల్లబడకముందే ఇంకొక బాంబు పేల్చడం కాంగ్రెస్ మార్కు రాజికీయం తప్ప ఇంకేంటి..??మనసంగతి రేపు పెట్రోల్ బంక్ కి తెలుస్తుందిగాని దేశం లో మిగత చోట్ల రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..Democracy Redefined: This government is 'To the politicians, By the politicians and For the politicians'...!
సర్వసాధారణం
ఈమధ్య మనకి అలవాటైన న్యూస్ లో 'మళ్ళి పెట్రోల్ ధర పెంపు' ఒకటి . ఎప్పటిలాగే కాంగ్రెస్ మార్క్ రాజికీయలు దేశం లో కొనసాగిస్తూనే ఉంది. ఈరోజునుంచి మల్లి పెట్రోల్ మేద లిటరే కి 70పైసలు, డీజిల్ మీద 50పైసలు పెరిగింది. కానీ సగటు మానవుడి జీతబత్యాలు లో మాత్రం మార్పు రావడం లెదు. ఐన ఇది మనకి అలవాటేగ, రాత్రి ఐతే అమ్మకి మెడ కట్టిస్తాను అనడం, పొద్దున్నే చెప్పులు వేసుకొని బయటకి వెళ్ళిపోవడం. నాయకులను నిలదియ్యనంతవరకు వాళ్ళ ఆటలు అలానే సాగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. నిన్న తెలంగాణా అనే బాంబు చల్లబడకముందే ఇంకొక బాంబు పేల్చడం కాంగ్రెస్ మార్కు రాజికీయం తప్ప ఇంకేంటి..??మనసంగతి రేపు పెట్రోల్ బంక్ కి తెలుస్తుందిగాని దేశం లో మిగత చోట్ల రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment