Pages

లగడపాటి ఎక్కడ ??

లగడపాటి గారు ఎం చేస్తున్నారు??
మన పెప్పర్ స్ప్రే మినిస్టర్.. ఒహ్హ్ సారీ మాజీ మినిస్టర్ లగడపాటి గారు ఎం చేస్తున్నరాని ఆర తీయడానికి ఈమధ్య విజయవాడ బయలుదేరి రెండు రోజులు అక్కడే మకాం వేస్తె ఒక విషయం బయట పడింది. IPL7 ఫ్రాన్చిసే కోసం తెగ తిరిగెరట. ఇంతకీ ఆ ఫ్రాన్చిసే ఎవర అనేగ సందేహం.. అక్కడకే వస్తున్న.. అదేనండి.., తెలంగాణా విడిపోయిన తరువాత కాలిగా ఎందుకు ఉండడం అనుకున్నదేమో మరి హైదరాబాద్ ని తలదన్నే విధముగ ఒక జట్టు  ని ఏర్పాటు చేసే విఫలమయ్యారని వినికిడీ.. వీళ్ళు మేలుకునే లోగానే, IPL ఫ్రాన్చిసే వేలం పాట అన్ని ఇపోయాయంట. పార్లమెంట్ లోనే పడుకొని పనులు చేస్తారేమో అనుకునే వాడిని, నిజానికి వీళ్ళ నైజం అంతే అని తెలుసు కొని ముందు భాద అనిపించింది, తరువాత నవ్వు వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇదంతమన లాస్ట్ సమక్య ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఐడియానె అంట.. ఎంతైనా ఓవర్స్ అన్ని ఇపొయిన చివరి బాల్ ఇంకా మిగిలే ఉంది అనే గొప్ప ప్లేయర్ మరి..!!

ఇంకా చెప్పుకోవాలంటే మన అనువాద కర్త, మాటకారి ఐన రాజమండ్రి ఎంపి నవజొత్ సింగ్ సిద్దు పక్క సీట్ మేద కన్ను వేసేడంట. కాలి గ ఉంటె ఇలాటి ఆలోచనలే వస్తాయి మరి..!!

No comments:

Post a Comment