కస్టమర్ ఎవరికోసం ఎప్పుడూ వేచి ఉండడు:
BTM లో బిరియాని తినడానికి అని మిట్ట మద్యనమ్ 12గ లకు బయటకి వచ్చా. ఇంకా ఆ హోటల్ వాడు ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నాడు. ఇంకా ఎంత టైం పడుతుంది భయ్యా అని అడిగితె వాడు, 10min అని చెప్పేడు. 10min వెయిట్ చేసే టైం లేక అల మెయిన్ రోడ్ వైపు అడుగులు వెసాము. నిజానికి మేము ఉండే ప్లేస్ కి నవరుచి హోటల్ దాదాపుగ కమ్ 2km ఉంటాది. ఏంచేద్దాం అని ఆలోచిస్తూనే నవరుచి వైపు అడుగులు వేసామూ. మాకు అక్కడకి వెళ్ళడానికి దగ్గర దగ్గర 30min పట్టింది. ఇంతకీ అక్కడకి వెళ్ళిన తరువాత అనిపించింది. 10min కూడా వెయిట్ చెయ్యలేము అన్నవాల్లము అంట దూరం, అంట టైం ఎండలో ఎందుకు నడిచేమ అని. ఇందులో మోరల్ వెతుకుంటే,, కస్టమర్ ఎప్పుడు వేరే పనిలో ఎంగేజ్ అవ్వదనికే చూస్తాడు తప్ప వెయిట్ చెయ్యలేడు అని. ఇదే తరహ మా బిజినెస్ లో చాల సార్లు జరిగిందని అన్నయ్య ఫోన్ చేసి చేప్పేడు. ఒక్క నిమిషం వెయిట్ చెయ్యండి సర్ అని చెప్తే, మల్లి వస్తాం అని వెళ్ళిపోయే వల్లే ఎక్కువ. అందుకేనేమో భహుస, పెద్ద పెద్ద జేవేలేరి షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు, మనము వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచినంతవరకు ఇది చుడండి సర్, అది చుడండి సర్ అని విసిగించే సేల్స్ పర్సన్స్ మనకి కనిపిస్తరు. మనకి, ఒక కస్టమర్ గ విసుగు ఉన్దోచు గాని, అదే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ అని అర్డమైంది.

No comments:
Post a Comment